ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

9 డిసెంబర్, 2014

సోనియా గాంధీ (Sonia Gandhi)

(సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా)
  • సోనియా గాంధీ ఏ దేశంలో జన్మించింది-- ఇటలీ.
  • సోనియా గాంధీ ఏఐసిసి అద్యక్షురాలిగా ఎప్పుటినుంచి వ్యవహరిస్తోంది-- మార్చి 14, 1998.
  • ఏఐసిసి కు సంబంధించి సోనియా గాంధీ సాధించిన రికార్డు-- అత్యధిక కాలంపాటు అద్యక్ష పదవిని నిర్వహించడం.
  • ప్రధానమంత్రిగా పనిచేసిన సోనియా గాంధీ భర్త-- రాజీవ్ గాంధీ.
  • సోనియా గాంధీ కంటె ముందు ఏఐసిసి అద్యక్షుడు-- సీతారాం కేసరి.
  • సోనియా గాంధీ ఎప్పుడు జన్మించింది-- డిసెంబర్ 9, 1946.
  • విదేశాలలో జన్మించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినవారిలో సోనియా ఎన్నవవారు-- 5వ.
  • ప్రస్తుతం ఏ లోకసభ నియోజకవర్గానికి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోంది-- రాయ్‌బరేలి (ఉత్తర ప్రదేశ్).
  • రాజీవ్, సోనియాల సంతానం-- రాహుల్ గాంధీ, ప్రియాంక.
  • 2004 ఎన్నికలలో కర్ణాటకలోని బళ్ళారిలో సోనియా గాంధీపై పోటీకి నిలిచిన భారతీయ జనత పార్టీ మహిళానేత-- సుష్మా స్వరాజ్.

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad