(రాజగోపాలచారి జన్మదినం సందర్భంగా)
(సమాధానాలకోసం తెల్లటి బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి లేదా అన్ని ప్రశ్నల క్రిందుగా చూడండి)
|
విభాగాలు: భారతదేశ వ్యక్తులు, తమిళనాడు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, భారతరత్న అవార్డు గ్రహీతలు, 1878, 1972. |
10 డిసెంబర్, 2014
చక్రవర్తుల రాజగోపాలచారి (Chakravarthula Rajagopalachari)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
విషయసూచిక
శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,
ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు, |
ఆయన పేరు చక్రవర్తుల రాజగోపాలాచారి అని నాకు గుర్తు. ఇంటిపేరు ఇప్పుడు చక్రవర్తి ఎలా అయిందో అని అనుమానం వేస్తున్నది
రిప్లయితొలగించండిమీరు చెప్పింది సరైనదే. నేను జికె ప్రశ్నలు తయారు చేయడానికి ఎక్కువగా ఉచిత విజ్ఞాన సర్వస్వం అయిన ఆంగ్ల వికీపీడియాను ఉపయోగిస్తాను. ఇందులో తప్పులు ఉండవని కాదుకాని నా అనుభవాన్ని ఉపయోగించి నా వద్ద ఉన్న ఇతర ప్రామాణిక గ్రంథాల ప్రకారం ప్రశ్నలను సరిచూసుకుంటాను. కాని ఇక్కడ పేరును సరిచూడటంలో జాగ్రత్త పాటించకపోయాను. తెలుగు వికీపీడీయాలో కూడా చక్రవర్తి అని మాత్రమే ఉంది. తెలియజేసినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు సరిచేస్తాను.
తొలగించండితెలుగువారు చక్రవర్తుల రాజగోపాలాచారి అనీ, తమిళులు, ఇతరులు చక్రవర్తి రాజగోపాలచారి అని పిలుస్తారనుకుంటా.
తొలగించండి