ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 మార్చి, 2008

ఇండియన్ క్రికెట్ లీగ్ (Indian Cricket League)

  • ఇండియన్ క్రికెట్ లీగ్ స్థాపకుడు--సుభాష్ చంద్ర.
  • ఇండీయన్ క్రికెట్ లీగ్‌లో ప్రస్తుత జట్ల సంఖ్య--8.
  • ఇండియన్ క్రికెట్ లీగ్‌లో పోటీలు ఏ పద్దతిలో జరుగుతాయి--ట్వంటీ-20.
  • 2007లో జరిగిన తొలి ఐ.సి.ఎల్. విజేత--చెన్నై సూపర్ స్టార్స్.
  • బ్రియాన్ లారా ఏ ఐ.సి.ఎల్.జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు--ముంబాయి చాంప్స్.
  • ఇండియన్ క్రికెట్ లీగ్‌కు పోటీగా బిసిసిఐ ప్రారంభించిన లీగ్ పోటీలు--ఇండియన్ ప్రీమియర్ లీగ్.
  • పూర్తిగా పాకిస్తాన్ ఆటగాళ్ళే ఉండే ఐసిఎల్ జట్టు--లాహోర్ బాద్షాస్.
  • 2007లో ఐ.పి.ఎల్. పోటీలు ఏ స్టేడియంలో జరిగాయి--పంచకుల (చండీగర్)లోని తావూ దేవీలాల్ స్టేడియంలో.
  • 2008లో దక్షిణాదిలో ఏ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నారు--హైదరాబాదు లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం.
  • ఇండీయన్ క్రికెట్ లీగ్ ఎహ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్న ప్రముఖ మాజీ క్రికెట్ కెప్టెన్--కపిల్ దేవ్.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,