ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

10 మార్చి, 2008

కుబేరులు

  • ప్రపంచ కుబెరులలో మొదటి స్థానం పొందినది--వారెన్ బఫేట్.
  • వారెన్ బఫేట్ వృత్తి--షేర్ మార్కెట్.
  • ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానం పొందినది--కార్లోస్ స్లిమ్.
  • తాజా కుబేరులలో బిల్ గేట్స్ స్థానం--మూడవది.
  • ప్రపంచ తాజా కుబేరులలో తొలి పది స్థానాల్లో భారతీయుల సంఖ్య--4.
  • 1995 నుంచి వరుసగా 13 సం.ల పాటు ప్రపంచ కుబేరులలో ప్రథమస్థానం పొందినది--బిల్ గేట్స్.
  • కార్లోస్ స్లిమ్ ఏ దేశస్థుడు--మెక్సికో.
  • అతిపిన్న వయస్సులో బిలియనీర్ అయి రికార్డు సృష్టించినది--ఫేస్‌బుక్ వెబ్‌సైట్ సృష్టికర్త మార్క్ జుకెర్.
  • అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరం--మాస్కో.
  • ఆసియాలో అత్యధిక బిలియనీర్లు కల దేశం--భారత్.
  • ప్రపంచ బిలియనీర్లలో 198 వ స్థానం పొందిన ఆంధ్రుడు--గ్రంధి మల్లికార్జునరావు (జిఎంఆర్ సంస్థ).

ఆర్థికశాస్త్రమునకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>ఆర్థికశాస్త్రము.

2 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad