ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 జులై, 2008

బిల్ గేట్స్ (Bill Gates)

  • బిల్ గేట్స్ ఏ దేశానికి చెందిన వ్యక్తి--అమెరికా.
  • మైక్రోసాఫ్ట్ కంపెనీని బిల్ గేట్స్ ఎవరితో కలిసి స్థాపించాడు--పాల్ అలెన్.
  • ఏ సం.లో బిల్ గేట్స్‌కు టైం పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించించి--2005.
  • బిల్ గేట్స్ 2000లో తన భార్యతో కలిసి ఏర్పాటు చేసిన ఫౌండేషన్--బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్.
  • బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ చైర్మెన్ పదవి నుంచి ఎప్పుడు తప్పుకున్నాడు--జూన్ 27, 2008.
  • 1989లో బిల్ గేట్స్ స్థాపించిన డిజిటల్ ఇమేజింగ్ కంపెనీ--కోర్బిస్.
  • 1991లో బిల్ గేట్స్ రచించిన పుస్తకం--ది రోడ్ అహెడ్.
  • 1999లో ఆస్తుల విషయంలో బిల్ గేట్స్ స్థాపించిన రికార్డు--100 బిలియన్ల ఆస్తులు దాటిన తొలి వ్యక్తి.
  • బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కంపెనీని ఎప్పుడు స్థాపించాడు--1975.
  • 1975లో మైక్రోసాఫ్ట్ తొలి కార్యాలయ స్థావరం--అల్బూకర్క్.
విభాగాలు:  వ్యక్తులు,   అమెరికా,   1955, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,