ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

14 జులై, 2008

మన్మోహన్ సింగ్ (Manmohan Singh)

  • మన్మోహన్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు--పంజాబ్.
  • పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ నిర్వహించిన పదవి--ఆర్థికమంత్రి.
  • మన్మోహన్ సింగ్‌కు ఔట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు ఏ సం.లో లభించింది--2002.
  • మన్మోహన్ సింగ్ 1998-2004 వరకు నిర్వహించిన పదవి--రాజ్యసభలో ప్రతిపక్షనేత.
  • భారత ప్రధానమంత్రులలో మన్మోహన్ సింగ్ ప్రత్యేకత--తొలి సిక్కు ప్రధానమంత్రి మరియు లోకసభకు ఎన్నికకాని ఏకైక ప్రధానమంత్రి.
  • మన్మోహన్ సింగ్ ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతున్నారు--అసోం.
  • మన్మోహన్ సింగ్ ఏ కాలంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవిని నిర్వహించారు--1982-85.
  • ఆర్థికమంత్రిగా మన్మోహన్ సింగ్ చేపట్టిన ప్రధాన మార్పు--సరళీకరణ, ప్రపంచీకరణ.
  • మన్మోహన్ సింగ్‌కు ముందు భారత ప్రధానమంత్రి--అటల్ బిహారీ వాజపేయి.
  • మన్మోహన్ సింగ్ తరువాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్--అమితవ్ ఘోష్.

3 వ్యాఖ్యలు:

  1. THIS SITE IS VERY USEFUL AND I LEARNED MANY NEW THINGS... A.C.SEKHAR

    ప్రత్యుత్తరంతొలగించు
  2. Naku stady material Kavali arithmetic and regaining plz na mail Ki pampandi sunjudhana@gmail.com

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. రీజనింగ్, ఆర్థమెటిక్ మా వద్ద లేవండి. కేవలం అన్ని అంశాలకు చెందిన జికె ప్రశ్నలు మాత్రమే తయారుచేస్తాము. వీటిని మీరు బ్లాగులలో, ఫేస్‌బుక్‌లోనే కాకుండా మేము ప్రచురించే క్విజ్ పుస్తకాల ద్వారా కూడా అందరికీ అందుబాటులోకి తెస్తాము.

      తొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad