ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 మార్చి, 2011

మార్చి 2011-3 (March 2011-3)

  • ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాకి నామినేట్ చేయబడ్డ మజిలీ ద్వీపం ఏ నదిలో ఉంది-- బ్రహ్మపుత్ర.
  • బ్రిటన్‌లో నివశిస్తున్న ఆసియా ధనవంతులలో అగ్రస్థానం పొందినది-- లక్ష్మీ నివాస్ మిట్టల్.
  • ఇటీవల మరణించిన ప్రముఖ హాలివుడ్ నటి-- ఎలిజబెత్ టేలర్.
  • 2011 ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ పురుషుల టైటిల్ విజేత-- లీ చోంగ్ వీ (మలేషియా).
  • ఇటీవల వన్డేలలో సచిన్ టెండుల్కర్ దాటిన మరో మైలురాయి-- 18000 పరుగులు పూర్తిచేశాడు.
  • 2011 ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ మహిళల టైటిల్ విజేత-- షిజియాన్ వాంగ్ (చైనా).
  • ఆరున్నర సంవత్సరాల రోదసీయాత్ర అనంతరం బుధగ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన నాసాకు చెందిన వ్యోమనౌక-- మెసెంజర్.
  • ఇటీవల మరణించిన బాలీవుడ్ నటుడు-- నవీన్ నిశ్చల్.
  • ఆపరేషన్ ఒడిస్సీ డాన్ దేనికి సంబంధించినది-- లిబియాపై అమెరికా చేపట్టిన సైనిక చర్య.
  • గ్లోబల్-500 బ్రాండ్స్ 2011 జాబితాలో తొలి 50 ర్యాంకుల్లో స్థానం పొందిన ఏకైక భారతీయ కంపెనీ-- టాటా గ్రూప్.
ఇవి కూడా చూడండి ... మార్చి 2011-1,   2,   4,
విభాగాలు: 2011,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,