ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 మార్చి, 2011

నూతన్ ప్రసాద్ (Nutan Prasad)

 • నూతన్ ప్రసాద్ ఏ రంగంలో పేరుగాంచారు-- తెలుగు సినిమారంగం.
 • నూతన్ ప్రసాద్ అసలుపేరు-- వరప్రసాద్.
 • నూతన్ ప్రసాద్ ఎక్కడ జన్మించారు-- కైకలూరు (కృష్ణా జిల్లా).
 • నూతన్ ప్రసాద్ ఏ విధంగా ప్రసిద్ధిచెందారు-- నూటొక్క జిల్లా అందగాడిగా.
 • నూతన్ ప్రసాద్‌కు గుర్తింపు లభించిన సినిమా-- ముత్యాలముగ్గు.
 • నూతన్ ప్రసాద్ నటించిన తొలి చిత్రం-- అందాలరాముదు (1973).
 • నూతన్ ప్రసాద్ నటించిన చివరి సినిమా-- ఆవారుగాడు.
 • నూతన్ ప్రసాద్ సైతానుగా నటించిన సినిమా-- రాజాధిరాజ.
 • 1984లో ఏ సినిమాలో నటనకుగాను నూతన్ ప్రసాద్‌కు నంది అవార్డు లభించింది-- సుందరి సుబ్బారావు.
 • నూతన్ ప్రసాద్ ఎప్పుడు మరణించారు- మార్చి 30, 2011.

1 వ్యాఖ్య:

 1. nuthn prasad garu cinmallo natincharu anadam kante jevinchraru anadam chalamanchidi a manishaia ennthati kastallo krungi pokudadhu athasthyiramtho nilathokkuvacchani ee lokaniki niropichhana mahanu bavudu .mana nuthan prasad garu athanu appatki ,ippatiki ,mareepptikaina.nuthaname,

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents