ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 మార్చి, 2011

పాతాళభైరవి (Patala Bhairavi)

(పాతాళభైరవి సినిమా విడుదలై 60 సం.లైన సందర్భంగా)
  • పాతాళభైరవి సినిమా ఎప్పుడు విడుదలైంది-- మార్చి 15, 1951.
  • పాతాళభైరవి సినిమా తీసిన సంస్థ-- విజయాసంస్థ.
  • పాతాళభైరవి సినిమాలో ముఖ్యమైన డైలాగ్-- సాహసం చేయరా ఢింభకా.
  • పాతాళభైరవి సినిమా దర్శకుడు-- కె.వి.రెడ్డి.
  • పాతాళభైరవి సినిమా నిర్మాతలు-- నాగిరెడ్డి, చక్రపాణి.
  • పాతాళభైరవిలో హీరో, హీరోయిన్లు--ఎన్టీ రామారావు, మాలతి.
  • పాతాళభైరవిలో ఎన్టీఆర్ పాత్రపేరు--తోటరాముడు.
  • పాతాళభైరవి సినిమా కథ మరియు పాటల రచయిత-- పింగళి నాగేంద్రరావు.
  • పాతాళభైరవి చిత్రం ప్రత్యేకత--అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన తొలి తెలుగు సినిమా.
  • పాతాళభైరవిలో మాంత్రికుడిగా నటించిన విలన్--ఎస్వీ రంగారావు.
విభాగాలు:  సినిమా,   1951, 


1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,