ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 మే, 2009

ఎన్.టి.రామారావు (N.T.Rama Rao)

(ఎన్.టి.రామారావు జన్మదినం సందర్భంగా)
  • నందమూరి తారక రామారావు ఏ సంవత్సరంలో జన్మించారు--1923 (మే 28).
  • ఎన్టీఆర్ జన్మించిన గ్రామం--నిమ్మకూరు (కృష్ణా జిల్లా).
  • ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని ఏ సం.లో స్థాపించారు--1982.
  • 1983లో ఎన్టీఆర్ తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి పొందడానికి ముందు ఆ పదవిలో ఉన్నది--కోట్ల విజయభాస్కర్ రెడ్డి.
  • ఎన్.టి.రామారావు భార్య పేరు--బసవతారకం (లక్ష్మీపార్వతి రెండో భార్య).
  • కేంద్రమంత్రిగా పనిచేసిన ఎన్టీరామారావు కూతురు--దగ్గుబాటి పురందేశ్వరి.
  • ఎన్.టి.రామారావు నటించిన తొలి చిత్రం--మనదేశం.
  • 1984 ఆగస్టులో ఎన్టీఆర్‌ను గద్దె దింపి తాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినది--నాదెండ్ల భాస్కర రావు.
  • ఎన్.టి.రామారావు నటించిన ఏకైక హిందీ చిత్రం--నయాఆద్మీ.
  • ఎన్టీఆర్ ఎప్పుడు మరణించారు--1996 (జనవరి 18).
ఇవి కూడా చూడండి ... ఎన్.టి.రామారావు-2,
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు,  తెలుగుదేశం పార్టీసినిమా, రాజకీయాలు, ముఖ్యమంత్రులు, కృష్ణా జిల్లా,  1923,   1996, 

7 కామెంట్‌లు:

  1. మీ సమాచారం అందరికి ఉపయోగకరంగా నే ఉంది...
    కాని ఆర్కైవ్ లో తేదీ ప్రకారం ఇస్తే, ఏ తేదిలో ఎవరి సమాచారం ఉందో తెలుసుకోవడం ఎలా?

    రిప్లయితొలగించండి
  2. మీ అభిప్రాయం సరైనదే కాదనను, కాని వర్గాలు విషయాలు వారీగా పోర్టర్ల్స్ ఏర్పాటు చేస్తున్నాం. దాని ప్రకారం ఒకే విషయానికి సంబంధించిన అన్ని పోస్టుల వివరాలు చూడవచ్చు. తేదీ కంటే అది మేలైనది అనుకుంటున్నాము.

    రిప్లయితొలగించండి
  3. మీరన్నట్లు ఒక దృష్టితో చూసినప్పుడు ఇలాంటివి వర్తమాన విషయాలు కాకపోవచ్చు, కాని మేము కేవలం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే కాకుండా ప్రస్తుతం వార్తల్లో వస్తున్న అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నాం. ఎన్టీరామారావు జయంతి సందర్భంగా వార్తాపత్రికలలో, టివిలలో ప్రముఖంగా వస్తున్న వార్తలు, విషయాలు కూడా వర్తమాన విషయాల కిందికే పరిగణిస్తున్నాం. ఇలా చేయడం వల్ల చరిత్రకు సంబంధించిన పలు విషయాలు తెలుగు ప్రజానీకానికి అందుబాటులో ఉంటాయని మా ఆశయం.

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. అవును, ఈ పోస్టు వేసే నాటికి అది సరైనదే కాని చాలా పోస్టులలో మారిన సమాచారాన్ని సరిచేయడానికి సమయం సరిపోవడం లేదు. ఈ పోస్టులోని సమాచారం తాజాకరిస్తున్నాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,