ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

30 మే, 2009

సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy)

  • పి.సబితా ఇంద్రారెడ్డి ఏ జిల్లాకు చెందిన వారు--రంగారెడ్డి జిల్లా.
  • సబితా ఇంద్రారెడ్డి ప్రస్తుత పదవి--రాష్ట్ర హోంశాఖ మంత్రి.
  • హోంశాఖ మంత్రిపదవి నిర్వహించిన వారిలో సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకత--తొలి మహిళా హోంశాఖ మంత్రి.
  • సబితా ఇంద్రారెడ్డి ఏ విధంగా ప్రసిద్ధి చెందినది--"చేవెళ్ళ చెల్లమ్మ"గా.
  • సబితా ఇంద్రారెడ్డి జన్మించిన గ్రామం--కోటబాస్పల్లి (తాండూరు మండలము).
  • ఎన్టీ రామారావు మంత్రిమండలిలో హోంశాఖ మంత్రిపదవిని నిర్వహించిన సబిత భర్త--పట్లోళ్ళ ఇంద్రారెడ్డి.
  • 2009 శాసనసభ ఎన్నికలలో సబితా ఇంద్రారెడ్డి ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందినది--మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం.
  • సబితా ఇంద్రారెడ్డి తొలిసారిగా ఏ సం.లో శాసనసభలో ప్రవేశించింది--2000 (భర్త మరణానంతరం జరిగిన ఉపఎన్నికలలో విజయం సాధించింది).
  • 2000 నుంచి 2009 ఎన్నికల వరకు సబితా ఇంద్రారెడ్డి ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది--చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం.
  • 2004-09 కాలంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మంత్రిమండలిలో సబితా ఇంద్రారెడ్డి నిర్వహించిన మంత్రిత్వ శాఖ--గనుల శాఖ.

విభాగాలు: వ్యక్తులు, రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్, కాంగ్రెస్ పార్టీ, రంగారెడ్డి జిల్లా,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad