ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 మార్చి, 2015

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)

(తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన దినం సందర్భంగా)
  • తెలుగుదేశం పార్టీ స్థాపకుడు-- ఎన్.టి.రామారావు.
  • తెలుగుదేశం పార్టీ ఏ రోజున స్థాపించబడినది-- మార్చి 29, 1982.
  • తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు-- ఎన్.చంద్రబాబు నాయుడు.
  • ఏ సంవత్సరములో జరిగిన లోకసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 35 లోకసభ స్థానాలు గెలిచి అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించినది-- 1984.
  • 16వ లోకసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఏ కూటమి లో భాగంగా పోటిచేసింది-- భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.
  • ఎన్టీరామారావును తొలిగించి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని ఏ సంవత్సరములో పొందినారు-- 1995.
  • 1985లో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినది-- నాదెండ్ల భాస్కరరావు.
  • తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు-- సైకిల్.
  • 2001లో తెలుగుదేశం పార్టీని వదిలివెళ్ళి తెలంగాణా నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించినది--కె.చంద్రశేఖర రావు.
  • 2014 ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పొందిన స్థానాల సంఖ్య-- 102. 
తెలుగుదేశం పార్టీ వ్యాసం కొరకు ఇక్కడ చూడండి
ఇవి కూడా చూడండి ... తెలుగుదేశం పార్టీ-2,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,