ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

30 మార్చి 2009

కె.చంద్రశేఖరరావు (K.Chandra Sekhar Rao)

  • 15వ లోకసభ ఎన్నికలలో కె.చంద్రశేఖరరావు ఏ నియోజకవర్గం నుండి విజయం సాధించారు--మహబూబ్ నగర్.
  • చంద్రశేఖరరావు జన్మస్థలం--మెదక్ జిల్లా చింతమడక.
  • చంద్రశేఖరరావు తొలిసారిగా శాసనసభకు ఎప్పుడు ఎన్నికయ్యారు--1985.
  • 1999-2001 కాలంలో చంద్రశేఖరరావు నిర్వహించిన పదవి--డిప్యూటీ స్పీకర్.
  • కె.సి.ఆర్. తొలిసారిగా లోకసభకు ఎప్పుడు ఎన్నిక అయ్యారు--2004.
  • 14వ లోకసభలో చంద్రశేఖరరావు ఏ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు--కరీంనగర్ లోకసభ నియోజకవర్గం.
  • కె.చంద్రశేఖరరావు ప్రారంభంలో (1983 నుంచి 2001 వరకు) ఏ పార్టీలో ఉన్నారు--తెలుగుదేశం పార్టీ.
  • కె.చంద్రశేఖరరావు స్థాపించిన పార్టీ--తెలంగాణ రాష్ట్ర సమితి.
  • తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కె.చంద్రశేఖరరావు ఎప్పుడు స్థాపించారు--ఏప్రిల్ 27, 2001.
  • కేంద్ర ప్రభుత్వంలో కె.చంద్రశేఖరరావు నిర్వహించిన మంత్రిత్వ శాఖ--కార్మిక శాఖ.
(ఈ పోస్టులోని సమాచారం జూన్ 20, 2009 నాటికి తాజాకరించబడినది)
ఇవి కూడా చూడండి... కె.చంద్రశేఖర్ రావు-2
విభాగాలు:  ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు,   రాజకీయాలు,  మెదక్ జిల్లా,   1954,   తెలంగాణ రాష్ట్ర సమితి, 

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.