ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

10 జనవరి, 2011

గౌతం గంభీర్ (Gautam Gambhir)

  • గౌతం గంభీర్ ఏ క్రీడకు చెందిన ఆటగాడు-- క్రికెట్.
  • గౌతం గంభీర్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- ఐపీఎల్-4లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్.
  • ఐపీఎల్-4లో గతం గంభీర్ ధర-- రూ.11.04 కోట్లు.
  • ఐపీఎల్-4లో గంభీర్‌ను కొనుగోలు చేసిన ఫ్రాంఛైజీ-- కోల్కత నైట్‌రైడర్స్.
  • ఐపీఎల్-3లో గంభీర్ ఏ ఫ్రాంఛైజీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు-- ఢిల్లీ డేర్‌డెవిల్స్.
  • 2007 ట్వంటీ-20 ప్రపంచ కప్ ఫైనల్లో గంభీర్ సాధించిన రికార్డు-- ట్వంటి-20లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారతీయుడిగా అవతరించాడు.
  • గౌతం గంభీర్ ఏ రాష్ట్రానికి చెందినవాడు-- ఢిల్లీ.
  • భారత్ తరఫున టెస్ట్ క్రికెట్‌లో గంభీర్ సాధించిన రికార్డు-- వరుసగా 5 టెస్టులలో సెంచరీలు చేసిన ఏకైక భారతీయుడు.
  • ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్‌లో గంభీర్ అత్యుత్తమ ర్యాంకు-- 1.
  • రంజీట్రోఫిలో గంభీర్ ప్రాతినిధ్యం వహించే జట్టు-- నార్త్ జోన్.
విభాగాలు: క్రికెట్ఢిల్లీ,  1981,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad