ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 జనవరి, 2011

కోల్కత మెట్రోరైల్వే (Kolkata Metro Railway)

  • కోల్కత మెట్రోరైల్వే వార్తల్లోకి రావడానికి కారణం-- భారతీయ రైల్వేలలో 17వ జోన్‌గా ఆవిర్భవించింది.
  • కోల్కత మెట్రోరైల్వే ప్రత్యేకత-- భారతదేశంలో మొట్టమొదటి భూగర్భరైల్వే.
  • కోల్కత మెట్రోరైల్వే మొదటిదశ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైనది-- 1972.
  • కోల్కత మెట్రోరైల్వే తొలిదశ ఎప్పుడు పూర్తయినది-- 1984.
  • కోల్కత మెట్రోరైల్వేలో భాగంగా తొలి భూగర్భరైల్వే ఏయే ప్రాంతాల మధ్య నిర్మించారు-- డమ్‌డమ్ నుంచి కావినజ్రూల్.
  • కోల్కతలో భూగర్భరైల్వే నిర్మించాలని 1949లోనే ప్రణాళిక సిద్ధంచేసిన అప్పటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి-- బి.సి.రాయ్.
  • భారతదేశంలో మొట్టమొదటిదైన కోల్కత భూగర్భరైల్వే ఆసియాఖండంలో ఎన్నవది-- ఐదవది.
  • కోల్కత భూగర్భరైల్వే ఎప్పుడు ప్రారంభమైనది-- 1984.
  • కోల్కత మెట్రోరైల్వేలో స్టేషన్ల సంఖ్య-- 23.
  • కోల్కత తర్వాత దేశంలో రెండవ మెట్రోరైల్వే ఏ నగరంలో ప్రారంభమైనది-- ఢిల్లీ.
విభాగాలు:  భారతీయ రైల్వేలుపశ్చిమబెంగాల్,  కోల్కత,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,