ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 జనవరి, 2011

జనవరి 2011 (January 2011)

  • ఇటీవల మరణించిన లోకసభ మాజీ స్పీకర్--బలిరాం భగత్.
  • భారత వాయుసేన నూతన ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు--ఎన్.ఎ.కె.బ్రౌన్.
  • అండర్ 14 బాలికల చెస్‌లో ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ బాలిక--ప్రత్యూష.
  • 98వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి--చెన్నై.
  • 2011 జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎక్కడ ప్రారంభమైనది--హర్యానాలోని రోహతక్.
  • ఇటీవల మరణించిన ప్రముఖ గేయ రచయిత--గండవరపు సుబ్బారావు.
  • 16వ జాతీయ జంబోరి కార్యక్రమాలు ఎక్కడ జరుగుచున్నవి--శంకర్‌పల్లి (రంగారెడ్డి జిల్లా).
  • జనవరి 3న హైదరాబాదులో హత్యకు గురైన ఫ్యాక్షనిస్టు--గంగుల సూర్యనారాయణరెడ్డి (మద్దెలచెరువు సూరి).
  • బ్రెజిల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన మహిళ--దిల్మా రౌసెఫ్.
  • ఇటీవల మరణించిన సుచిత్రామిత్రా ఏ రంగంలో ప్రముఖురాలు--గాయని.
ఇవి కూడా చూడండి ... జనవరి 2011-2,  3,   4,
విభాగాలు:  2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,