ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

31 జనవరి, 2011

ఆస్ట్రేలియన్ ఓపెన్-2011 (Australian Open-2011)

 • 2011 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత-- నొవక్ జొకోవిచ్.
 • నొవక్ జొకోవిచ్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు-- సెర్బియా.
 • 2011 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జొకొవిచ్ ఎవరిపై విజయం సాధించాడు-- ఆండీ ముర్రే (బ్రిటన్).
 • 2011 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత--కిమ్ క్లియెస్టర్.
 • కిమ్ క్లియెస్టర్ ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి-- బెల్జియం.
 • మహిళల సింగిల్స్ ఫైనల్లో ఓడిన చైనా క్రీడాకారిణి-- లి నా.
 • ఆస్ట్రేలియన్ ఓపెన్ పరంపరలో 2011 పోటీలు ఎన్నవవి-- 99వ.
 • 2011 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో ఫైనల్ వరకు చేరిన భారత జంట-- మహేష్ భూపతి, లియాండర్ పేస్.
 • పురుషుల సింగిల్స్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ప్రవేశించి తొలి రౌండ్‌లో పరాజయం పొందిన భారత క్రీడాకారుడు-- సోమదేవ్ దేవ్ వర్మన్.
 • మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో ఓడిన భారతీయ క్రీడాకారిణి-- సానియా మీర్జా.
విభాగాలు:  టెన్నిస్,   2011,   ఆస్ట్రేలియన్ ఓపెన్, 

1 వ్యాఖ్య:

 1. PLEASE GIVE IN DETAILED LIST OF AUSTRALIAN OPEN-2011 LIKE DOUBLES MALE WINNERS, MIXED DOUBLES WINNERS, DOUBLES FEMALE WINNERS AND WHERE IT WAS HELD ETC...

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents