ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

3 ఫిబ్రవరి, 2011

గడ్డం వెంకటస్వామి (Gaddam Venkat Swamy)

  • గడ్డం వెంకటస్వామి ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- సోనియాగాంధీపై విమర్శలు చేసినందుకు.
  • జి.వెంకటస్వామి ఏ రాజకీయ పార్టీకి చెందినవారు-- కాంగ్రెస్ పార్టీ.
  • వెంకటస్వామి ఎప్పుడు జన్మించారు-- 1929 అక్టోబరు 5.
  • 14వ లోకసభకు వెంకటస్వామి ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు-- పెద్దపల్లి.
  • జి.వెంకటస్వామి సంక్షిప్తంగా ఏ విధంగా పిలువబడతారు-- కాకా.
  • వెంకటస్వామి పిసిసి అధ్యక్షులుగా ఉన్న కాలం-- 1984-86.
  • వెంకటస్వామి లోకసభకు ఎన్నిసార్లు ఎన్నికయ్యారు-- 7 సార్లు.
  • ప్రస్తుతం పెద్దపల్లి లోకసభ సభ్యుడిగా ఉన్న వెంకటస్వామి కుమారుడు-- గడ్డం వివేక్.
  • రాష్ట్రమంత్రిగా పనిచేసిన వెంకటస్వామి కుమారుడు-- గడ్డం వినోద్.
  • వెంకటస్వామి తొలిసారిగా 1957లో రాజకీయ ఆరంగేట్రం చేసిన నియోజకవర్గం-- సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad