ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 ఫిబ్రవరి, 2011

జనవరి 2011-5 (January 2011-5)

  • 56వ ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమచిత్రం అవార్డు దేనికి లభించింది-- దబంగ్.
  • 2010 కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలుగు నవల-- కాలుతున్న పూలతోట.
  • 2011 గణతంత్ర దినోత్సవాలలో ముఖ్య అతిథిగా హాజరైనది-- ఇండోనేషియా అధ్యక్షుడు సుసిలో యుధోమోనో.
  • దేశంలో తొలి గ్రీన్ రైల్వేస్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది-- మన్వాల్ (జమూకాశ్మీర్).
  • దేశంలో తొలి స్మార్ట్‌కార్డ్ కలిగిన మొదటి రెవెన్యూ యూనిట్‌గా గుర్తింపు పొందిన మండలం-- మహేశ్వరం మండలం (రంగారెడ్డి జిల్లా).
  • దోహాలో జరిగిన ఆసియాకప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న దేశం--జపాన్.
  • ఇటీవల ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తయారుచేసిన హాక్ ఫ్రూఫ్ సాప్ట్‌వేర్-- ఎస్‌ఈ‌ఎల్-4 మైక్రోకెర్నెల్.
  • ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సు జరిగిన స్విట్జర్లాండ్ లోని నగరం-- దావోస్.
  • ఈజిప్టులో ఎవరి పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగుతోంది-- హుస్నీ ముబారక్.
  • ఇటీవల మరణించిన ప్రముఖ హిందుస్థానీ సంగీత విధ్వాంసుడు, భారతరత్న గ్రహీత-- భీంసేన్ జోషి.
ఇవి కూడా చూడండి ... జనవరి 2011-1234,
విభాగాలు:  2011


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad