ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

1 ఫిబ్రవరి 2011

ఈజిప్టు (Egypt)

  • ఈజిప్టు రాజధాని నగరం-- కైరో.
  • ఈజిప్టులో ప్రవహించు ముఖ్యమైన నది-- నైలునది.
  • ఈజిప్టులో ప్రాచీన కాలపు పర్యాటక ప్రదేశాలు-- పిరమిడ్లు.
  • ఈజిప్టులో ప్రాచీన సామ్రాజ్యానికి రాజధాని-- మెంపిన్.
  • ఈజిప్టు చరిత్రలో అతిపెద్ద పిరమిడ్-- గిజా.
  • ఈజిప్టు నాగరికతకు పేరు-- నైలునది నాగరికత.
  • 1978లో ఈజిప్టు, ఇజ్రాయిల్ దేశాల మధ్య జరిగిన ఒప్పందం-- కాంప్‌డేవిడ్ ఒప్పందం.
  • అశోకుడితో దౌత్యసంబంధాలు పెటుకున్న ఈజిప్టు రాజు-- ఫిలడెల్ఫిస్.
  • ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఈజిప్టు దేశస్థుడు-- బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ.
  • ఈజిప్టులో నైలునదిపై నిర్మించిన ఆనకట్ట-- ఆస్వాన్ డ్యాం.
విభాగాలు:  దేశాలు,   ఈజిప్టు, 

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.