ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 జనవరి, 2009

సోమదేవ్ దేవ్‌వర్మన్ (Somdev Dev varman)

  • సోమదేవ్ దేవ్‌వర్మన్ ఏ క్రీడకు చెందిన ఆటగాడు--టెన్నిస్.
  • సోమదేవ్ దేవ్‌వర్మన్ ఏ రాష్ట్రంలో జన్మించాడు--అసోం.
  • ఇటీవల చెన్నై ఓపెన్‌లో సోమదేవ్ దేవ్‌వర్మన్ సాధించిన ఘనత--టోర్ని సెమీస్ మరియు ఫైనల్స్‌లో ప్రవేశించిన తొలి భారతీయుడు.
  • సోమదేవ్ దేవ్‌వర్మన్‌కు ముందు చెన్నై ఓపెన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించిన తొలి భారతీయుడు--లియాండర్ పేస్.
  • ఇప్పటి వరకు సోమదేవ్ దేవ్‌వర్మన్ సాధించిన ఫ్యూచర్స్ టైటిళ్ళ సంఖ్య--4.
  • సోమదేవ్ దేవ్‌వర్మన్ ఇప్పటి వరకు ఎన్ని ఛాలెంజర్ టైటిళ్ళను సాధించాడు--1.
  • సోమదేవ్ దేవ్‌వర్మన్ చెన్నై ఓపెన్ ఫైనల్లో ఎవరి చేతిలో పరాజయం పొందినాడు--మరిన్ సిలిక్ (క్రోయేషియా).
  • చెన్నై ఓపెన్ ఫైనల్లో సోమదేవ్ దేవ్‌వర్మన్ ఏ స్కోరుతో ఓడిపోయాడు--4-6, 6-7(3-7).
  • చెన్నై ఓపెన్ రెండో రౌండ్‌లో సోమదేవ్ దేవ్‌వర్మన్ ఎవర్ని ఓడించాడు--2 సార్లు ఈ టైటిల్ పొందిన ఏకైక ఆటగాడు, మాజీ నెంబర్ వన్ అయిన కార్లోస్ మోయో (స్పెయిన్)ను.
  • చెన్నై ఓపెన్ ఫైనల్లో ప్రవేశించినందుకు సోమదేవ్ దేవ్‌వర్మన్‌కు లభించిన ప్రైజ్ మనీ--37వేల డాలర్లు.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,