ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 జనవరి, 2009

ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (Price Waterhouse Coopers)

  • ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ పేరు దేనికి సంబంధించినది--ప్రపంచంలోనే పేరుపొందిన నాలుగు ఆడిటింగ్ సంస్థలలో ఒకటి.
  • ఇటీవల ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ వార్తల్లోకి రావడానికి కారణం--ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ఆ సంస్థకు షోకాజ్ నోటీసు జారీచేసింది.
  • ICAI ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ కు షోకాజ్ నోటీసు జారీచేయడానికి కారణం--సత్యం కంప్యూటర్స్ ఆడిట్‌లో అవకతవకలకు జవాబు ఇవ్వాలని.
  • ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ సంస్థ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది--న్యూయార్క్ (అమెరికా).
  • ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ స్థాపకులు--శామ్యూల్ లోవెల్ ప్రైజ్, ఎడ్విన్ వాటర్ హౌజ్.
  • ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ప్రస్తుత పేరును ఏ సంవత్సరంలో పొందింది--1998.
  • 1998లో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఏ సంస్థను తనలో విలీనం చేసుకుంది--కూపర్స్ & లైబ్రాండ్‌ను.
  • 2007లో ఏ బ్యాంకు విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈ సంస్థపై ఒక సంవత్సరం నిషేధం విధించింది--గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్.
  • ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ప్రస్తుత CEO--శామ్ డిపియజ్జా.
  • ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది--1849, లండన్‌లో).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,