ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 జనవరి, 2009

రామలింగరాజు (Ramalingaraju)

  • బైర్రాజు రామలింగరాజును అరెస్టు చేయడానికి కారణం--నిధుల దుర్వినియోగం, మోసం, దొంగపత్రాలు సృష్టించడం.
  • 1977లో రామలింగరాజు తొలిసారిగా ఏర్పాటు చేసిన స్పిన్నింగ్, వీవింగ్ మిల్లు--శ్రీసత్యం మిల్లు.
  • రామలింగరాజు ఏ ప్రాంతానికి చెందినవారు--భీమవరం (పశ్చిమ గోదావారి జిల్లా).
  • రామలింగరాజు సత్యం కంప్యూటర్స్‌ను ఎప్పుడు స్థాపించారు--1987.
  • రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ చైర్మెన్ పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు--జనవరి 7, 2009.
  • రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ చైర్మెన్ పదవికి రాజీనామా చేయుటకు చూపిన కారణం--దాదాపు రూ.7000 కోట్ల లేని ఆస్తులను ఉన్నట్లుగా చూపినందుకు.
  • రామలింగరాజుతో పాటు అరెస్టు అయిన అతని సోదరుడు--బి.రామరాజు.
  • రామలింగరాజుకు డాటాక్వెస్ట్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ సం.లో లభించింది--2000.
  • రామలింగరాజుకు ఆసియా బిజినెస్ లీడర్ అవార్డు ఏ సం.లో లభించింది--2002.
  • డిసెంబర్ 2007లో రామలింగరాజుకు డాక్టరేట్ ప్రధానం చేసిన విశ్వవిద్యాలయం--అన్నా విశ్వవిద్యాలయం (చెన్నై).

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>ఆంధ్రప్రదేశ్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,