ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 డిసెంబర్, 2008

సత్యం కంప్యూటర్స్ (Satyam Computer)

  • సత్యం కంప్యూటర్స్ వర్తల్లోకి రావడానికి కారణం--ఆ సంస్థపై ప్రపంచబ్యాంకు 8 సంవత్సరాల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటన వెలువడటం.
  • కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు మరియు ప్రస్తుత చైర్మెన్--బి.రామలింగరాజు.
  • ప్రపంచ బ్యాంకు సత్యం కంప్యూటర్స్ పై నిషేధం విధించాలని ప్రయత్నించుటకు కారణం--సంస్థ తన ఇన్‌వాయిస్‌లను సక్రమంగా నిర్వహించకపోవడం మరియు ప్రపంచ బ్యాంకు కాంట్రాక్టులు పొందడానికి ఆ బ్యాంకు ఉన్నతాధికారులకు ప్రయోజనాలు చేకూర్చే పనులు చేయడం.
  • సత్యం కంప్యూటర్స్ ఏ కంపెనీ వాటాలను కొనుగోలుకు ప్రయత్నించి విఫలమైంది--మేటాస్.
  • సత్యం కంప్యూటర్స్‌లో రామలింగరాజు వాటా--8.5%.
  • సత్యం కంప్యూటర్స్ ఏ సంవత్సరంలో స్థాపిమ్చబడింది--1987.
  • సత్యం కంప్యూటర్స్ ప్రధానకేంద్రం ఏ నగరంలో ఉంది--హైదరాబాదు(ఆంధ్రప్రదేశ్).
  • సత్యం కంప్యూటర్స్ ఏ రంగానికి చెందినది--ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
  • సత్యం కంప్యూటర్స్ నెట్‌వర్క్ ఎన్ని దేశాలలో వ్యాపించిఉంది--66.
  • సత్యం కంప్యూటర్స్‌లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య--సుమారు 50,000.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>ఆంధ్రప్రదేశ్.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,