ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 జనవరి, 2009

చెన్నై ఓపెన్ (Chennai Open)

  • భారతదేశంలో చెన్నై ఓపెన్ ప్రత్యేకత--దేశంలో నిర్వహించే అతిపెద్ద టెన్నిస్ టోర్నమెంట్.
  • చెన్నై ఓపెన్ ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు--1997.
  • 2002 వరకు చెన్నై ఓపెన్ పేరు--గోల్డ్ ఫేక్ ఓపెన్.
  • 2002 నుండి 2005 వరకు చెన్నై ఓపెన్ పేరు--టాటా ఓపెన్.
  • 1997, 98, 99, 2002లలో చెన్నై ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ సాధించిన భారతీయ జంట--మహేశ్ భూపతి, లియాండర్ పేస్.
  • చెన్నై ఓపెన్ ఏ స్టేడియంలో నిర్వహిస్తారు--SDAT స్టేడియం, చెన్నై.
  • చెన్నై ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ను రెండు సార్లు సాధించిన ఏకైక ఆటగాడు--కార్లోస్ యోమా (స్పెయిన్).
  • 2008 చెన్నై ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత--మైకేల్ యౌజ్ఞు.
  • 2008 చెన్నై ఓపెన్ పురుషుల సింగిల్స్ రన్నరప్--రాఫెల్ నాదల్.
  • చెన్నై ఓపెన్ టోర్నమెంటు ఏ కేటగేరిలోకి వస్తుంది--ATP.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.


2 కామెంట్‌లు:

  1. ఈ బ్లాగ్ చాలా ఉపయోగకరంగా ఉన్నది..ఇలాంటివి అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు....

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,