ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 డిసెంబర్, 2008

బాబ్లీ ప్రాజెక్టు (Babli Project)

  • బాబ్లీ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు--మహారాష్ట్ర.
  • బాబ్లీ ప్రాజెక్టు వార్తల్లోకి రావడానికి కారణం--ఆ ప్రాజెక్టు వలన ఆంధ్రప్రదేశ్కు నష్టం కలుగుతుందని ప్రతిపక్షాల ఆందోళన చేస్తున్నాయి.
  • బాబ్లీ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మిస్తున్నారు--గోదావరి నదిపై.
  • మహారాష్ట్ర వాదన ప్రకారం బాబ్లీ ప్రాజెక్టు ఎన్ని టిఎంసీల నీటి నిల్వ కొరకు నిర్మిస్తున్నారు--2.74 టిఎంసిలు.
  • బాబ్లీ ప్రాజెక్టు వలన ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాజెక్టు ఆయకట్టుకు నష్టం కలుగుతుంది--శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.
  • బాబ్లీ ప్రాజెక్టుకు ఏ సంవత్సరంలో రూపకల్పన జరిగింది--1995.
  • బాబ్లీ ప్రాజెక్టు డిజైన్ ఆమోదించి టెండర్లు పిల్వడం ఏ సంవత్సరంలో జరిగింది--2003.
  • బాబ్లీ ప్రాజెక్టును నిర్మాణం ఏ జిల్లాలో జరుగుతోంది--నాందేడ్ జిల్లా.
  • బాబ్లీ ప్రాజెక్టు ప్రదేశం ఏ తాలుకాలోఉంది--ధర్మాబాదు తాలుకా.
విభాగాలు: మహారాష్ట్ర,   గోదావరి నది,  ప్రాజెక్టులు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,