ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 డిసెంబర్, 2008

అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)

  • అశోక్ గెహ్లాట్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు--రాజస్థాన్.
  • అశోక్ గెహ్లాట్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు--కాంగ్రెస్ పార్టీ.
  • అశోక్ గెహ్లాట్ అసెంబ్లీ నియోజకవర్గం--సర్దార్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం.
  • అశోక్ గెహ్లాట్‌కు ముందు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు--వసుంధరరాజె సింధియా.
  • తొలిసారిగా అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు పనిచేశారు--1998 నుండి 2003.
  • ముఖ్యమంత్రిగా ఎన్నికవడానికి ముందు అశోక్ గెహ్లాట్ నిర్వహించిన పార్టీ పదవి--ఏఐసిసి ప్రధాన కార్యదర్శి.
  • అశోక్ గెహ్లాట్ తొలిసారిగా లోకసభకు ఎప్పుడు ఎన్నికయ్యారు--1980లో.
  • అశోక్ గెహ్లాట్ మొత్తం ఎన్నిసార్లు లోకసభకు ఎన్నికయ్యారు--5 సార్లు.
  • అశోక్ గెహ్లాట్ ఏ నగరానికి చెందినవారు--జోధ్‌పూర్.
  • అశోక్ గెహ్లాట్ 1982లో తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో చేపట్టిన మంత్రిత్వశాఖ--పర్యాటక శాఖ డిప్యూటి మంత్రి.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టులకోసం చూడండి... విభాగము==>రాజకీయాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,