ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 డిసెంబర్, 2008

మిస్ వరల్డ్-2008 (Miss World-2008)

  • 2008 మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయి--దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్.
  • 2008 మిస్ వరల్డ్ విజేత--సెసియా సఖినోవా (రష్యా).
  • మిస్ వరల్డ్ పోటీలను అత్యధికసార్లు నిర్వహించిన దేశం--దక్షిణాఫ్రికా.
  • 2008 మిస్ వరల్డ్ పోటీలలో రెండోస్థానం పొందిన భారతీయ యువతి--పార్వతి ఒమనకుట్టన్.
  • పార్వతి ఒమనకుట్టన్ ఏ రాష్ట్రానికి చెందినది--కేరళ.
  • భారత అమ్మాయి చివరిసారిగా మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎప్పుడు పొందినది--2000.
  • 2000లో మిస్ వరల్డ్ కిరీటం పొందిన భారతీయ యువతి--ప్రియాంక చోప్రా.
  • 2008 మిస్ వరల్డ్ పోటీలలో మూడవ స్థానం పొందిన అమ్మాయి--గాబ్రియేలా వాల్ఖాట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో).
  • మిస్ వరల్డ్ పోటీలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి--1951.
  • మిస్ వరల్డ్ కిరీటం పొందిన తొలి భారతీయురాలు--రీటాఫారియా.
ఇవి కూడా చూడండి ... మిస్ వరల్డ్ 20102011,
విభాగాలు:  అందాలపోటీలు,   2008,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,