ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

31 అక్టోబర్, 2010

మిస్ వరల్డ్ 2010 (Miss World 2010)

  • 2010 మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయి--సాన్యా (చైనా).
  • మిస్ వరల్డ్ పోటీల పరంపరలో 2010 పోటీలు ఎన్నవవి--60వ.
  • 2010 మిస్ వరల్డ్ కిరీటధారి--అలెగ్జాండ్రియా మిల్స్ (అమెరికా).
  • అమెరికా భామ మిస్ వరల్డ్ టైటిల్ పొందడం ఇది ఎన్నవసారి--మూడవసారి.
  • 2010 మిస్ వరల్డ్ మొదటి రన్నరప్--ఎమ్మా వారియస్ (బోట్స్‌వానా).
  • 2010 మిస్ వరల్డ్ రెండవ రన్నరప్--అడ్రియానా వాసిని (వెనెజులా).
  • 2010 మిస్ వరల్డ్ పోటీలలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించినది--మనస్వి మంగయి.
  • 1951లో తొలిసారిగా మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ నిర్వహించబడ్డాయి--అమెరికాలో.
  • మిస్ వరల్డ్ పోటీలను ఎవరు ప్రారంభించారు--ఎరిక్ మార్లే.
  • చివరిసారిగా భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటం ఎప్పుడు లభించింది--2000 (ప్రియాంక చోప్రా).
ఇవి కూడా చూడండి ... మిస్ వరల్డ్-2008
విభాగము: అందాలపోటీలు,  2010

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,