ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

13 డిసెంబర్, 2008

రమణ్ సింగ్ (Raman Singh)

  • రమణ్ సింగ్ ఏ రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించారు--చత్తీస్ గఢ్.
  • రమణ్ సింగ్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు--భారతీయ జనతా పార్టీ.
  • రమణ్ సింగ్ కంటె మునుపు చత్తీస్ గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినది-అజిత్ జోగి.
  • 1999లో రాజానంద్ గావ్ లోకసభ నియోజకవర్గంలో రమణ్ సింగ్ చేతిలో పరాజయం పొందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత--మోతీలాల్ ఓహ్రా.
  • అటల్ బిహారీ వాజపేయి కేంద్ర మంత్రివర్గంలో రమణ్ సింగ్ నిర్వహించిన మంత్రిత్వ పదవి--వాణిజ్య, పరిశ్రమల సహాయమంత్రి.
  • 2004లో రమణ్ సింగ్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలలో విజయం సాధించారు--డోంగర్‌గావ్ అసెంబ్లీ నియోజకవర్గం.
  • ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఏ సంవత్సరానికిగాను రమణ్ సింగ్ ఉత్తమ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు--2005.
  • రాజకీయాలలో రాకముందు రమణ్ సింగ్ వృత్తి--ఆయుర్వేద వైద్యుడు.
  • తొలిసారిగా రమణ్ సింగ్ చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు పదవిని అధిష్టించారు--2003 డిసెంబర్ 7.

విభాగాలు: వ్యక్తులుభారతీయ జనతా పార్టీరాజకీయాలు, ముఖ్యమంత్రులు,


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad