ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 డిసెంబర్, 2008

తుంగభద్ర నది (Tungabhadra River)

  • తుంగభద్ర పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి--డిసెంబర్ 10, 2008.
  • పుష్కరాలు జరుపుకొనే నదులలో తుంగభద్ర నది ప్రత్యేకత--సరాసరిగా సముద్రంలో కలువని ఏకైక పుష్కర నది.
  • తుంగభద్ర నది ఏ నదికి ఉపనది--కృష్ణానది.
  • తుంగభద్ర నది ఏయే నదుల కలయిక వలన ఏర్పడింది--తుంగ మరియు భద్ర నదులు.
  • తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో వెలసిన ప్రముఖ సామ్రాజ్యము--విజయనగర సామ్రాజ్యము.
  • ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర నది ఒడ్డున కల పెద్ద నగరము--కర్నూలు.
  • ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర నది ఒడ్డున కల ప్రముఖ పుణ్యక్షేత్రం--మంత్రాలయం.
  • రామాయణ కాలంలో తుంగభద్ర నది ఏ పేరుతో పిలువబడింది--పంపానది.
  • తుంగభద్ర నదిపై నిర్మించిన ప్రముఖ డ్యాం--తుంగభద్ర డ్యాం (కర్ణాటక లోని బళ్ళారి జిల్లా హోస్పేట వద్ద).
  • తుంగభద్ర, కృష్ణానది మధ్య కల ప్రాంతం చరిత్రలో ఏ విధంగా ప్రసిద్ధి చెందినది--తుంగభద్ర డోబ్.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents