(ప్రపంచ మహా సముద్రాల దినం సందర్భంగా) - ప్రపంచ మహా సముద్రాల దినాన్ని జూన్ 8న జరుపుకోవడానికి కారణం--1992లో ఈ తేదీన రియో డీ జనీరోలో పృథ్వీ సదస్సు జరిగింది.
- భూమండలంపై సముద్రాలు ఆవరించియున్న ప్రాంతం--71%.
- S ఆకారంలో ఉన్న మహాసముద్రం--అట్లాంటిక్ మహా సముద్రం.
- సముద్రాలలో వచ్చే భూకంపమునకు పేరు--సునామీ.
- హిందూ మహాసముద్రంలో అతిపెద్ద ద్వీపం--మడగాస్కర్.
- ప్రాచీన భారత భూగోళ గ్రంథాలలో హిందూమహాసముద్రం ఏ విధంగా పిలువబడినది--రత్నాకర.
- పసిఫిక్ మహాసముద్రానికి ఏ పేరుపెట్టినది--ఫెర్డినాండ్ మెగల్లాన్.
- సముద్రాల సాధారణ లవణీకత శాతం--3.5%.
- భారతదేశపు జాతీయ సముద్ర పరిశోధన సంస్థ ఎక్కడ కలదు--పనాజీ.
- సముద్రాలపై దూరాన్ని ఏ యూనిట్‌లో కొలుస్తారు--నాటికల్ మైల్.
|
|
సంబంధిత విభాగాలు ... భూగోళశాస్త్రము, |
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి