ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 డిసెంబర్, 2008

స్వరాజ్‌పాల్ (Swaraj Paul)

  • స్వరాజ్ పాల్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు--హౌజ్ ఆఫ్ లార్డ్స్ (బ్రిటన్ పార్లమెంటు ఎగువసభ)కు డిప్యూటి స్పీకర్‌గా నియమించబడ్డారు.
  • స్వరాజ్ పాల్ ఏ పట్టణంలో జన్మించారు--జలంధర్ (పంజాబ్).
  • స్వరాజ్ పాల్ ఏ సంవత్సరంలో జన్మించారు--1931.
  • స్వరాజ్ పాల్ తండ్రి స్థాపించిన పారిశ్రామిక గ్రూపు--ఏపిజె గ్రూపు.
  • 1966లో స్వరాజ్ పాల్ బ్రిటన్ వెళ్ళడానికి కారణం--లుకేమియా వ్యాధితో బాధపడుతున్న తన కుమారై చికిత్స కొరకు.
  • తొలిసారిగా స్వరాజ్ పాల్ బ్రిటన్‌లో ఉక్కు యూనిట్‌ను ఎప్పుడు స్థాపించారు--1968.
  • 1978లో ఉక్కురంగంలో స్వరాజ్ పాల్ స్థాపించిన బహుళజాతి సంస్థ--కేపారో గ్రూపు (Caparo Group).
  • స్వరాజ్‌పాల్‌కు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ఎప్పుడు ప్రధానం చేసింది--1983.
  • స్వరాజ్ పాల్‌కు ఏ సంవత్సరంలో బ్రిటన్ ప్రతినిధుల సభలో లైఫ్ పీర్ (శాశ్వత సభ్యత్వం) లభించింది--1996.
  • స్వరాజ్ పాల్ ఆత్మకథ--బియాండ్ బౌండరీస్.
విభాగాలు:  వ్యక్తులుపంజాబ్బ్రిటన్,  1931, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,