ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

1 ఫిబ్రవరి 2010

ఆస్ట్రేలియన్ ఓపెన్-2010 (Australian Open-2010)

  • ఆస్ట్రేలియన్ ఓపెన్-2010 పురుషుల సింగిల్స్ విజేత--రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్).
  • రోజర్ ఫెదరర్ 4వ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ సాధించి ఎవరి రికార్డును సమం చేశాడు--ఆండ్రీ అగస్సీ.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్-2010 మహిళల సింగిల్స్ విజేత--సెరెనా విలియమ్స్ (అమెరికా).
  • ఆస్ట్రేలియన్ ఓపెన్-2010 మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన లియాండర్ పేస్ ఎవరితో జతకట్టి టైటిల్ సాధించాడు--కారాబ్లాక్ (జింబాబ్వే).
  • ఆస్ట్రేలియన్ ఓపెన్-2010 పురుషుల డబుల్స్ విజేతలు--బాబ్ బ్రియాన్ + మైక్ బ్రియాన్ (అమెరికా).
  • ఆస్ట్రేలియన్ ఓపెన్-2010 మహిళల డబుల్స్ విజేతలు--సెరెనా విలియమ్స్ + వీనస్ విలియమ్స్ (అమెరికా).
  • ఆస్ట్రేలియన్ ఓపెన్-2010 బాలికల సింగిల్స్‌లో రెండో రౌండ్‌లో ప్రవేశించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి--ఆర్.సుంకర.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్-2010 బాలుర సింగిల్స్‌లో ఆడిన భారతీయ బాలుడు--వి.మున్షా.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్-2010 ఏ నగరంలో జరిగాయి--మెల్బోర్న్.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ యొక్క ప్రత్యేకత--కేలండర్ సంవత్సరంలో జరిగే తొలి గ్రాండ్‌స్లాం టోర్నమెంట్.

ఇవి కూడా చూడండి ... ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ 2008

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

2010 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2010.

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.