- సెరెనా విలియమ్స్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినది--టెన్నిస్.
- సెరెనా విలియమ్స్ ఏ దేశస్థురాలు--అమెరికా.
- సెరెనా విలియమ్స్ గెలిచిన గ్రాండ్‌స్లాం సింగిల్స్టైటిళ్ళ సంఖ్య--11.
- తొలి గ్రాండ్‌స్లాం టైటిల్‌ను సెరెనా విలియమ్స్ ఎప్పుడు సాధించింది--1999 (అమెరికన్ ఓపెన్).
- సెరెనా విలియమ్స్ 5 సార్లు సింగిల్స్ ఫైనల్లో ఎవరిపై విజయం సాధించింది--వీనస్ విలియమ్స్.
- సెరెనా విలియమ్స్ సాధించిన అన్ని డబుల్స్ టైటిళ్ళను ఎవరితో జతకట్టి ఆడింది--వీనస్ విలయమ్స్.
- ఇంతవరకు సెరెనా విలియమ్స్ సాధించిన గ్రాండ్‌స్లాం డబుల్స్ టైటిళ్ళ సంఖ్య--11.
- ఏ సం.లో సెరెనా విలియమ్స్ 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళనుసాధించిది--2002.
- అగ్రశ్రేణి క్రీడాకారిణి అయిన సెరెనా విలియమ్స్ సోదరి--వీనస్ విలయమ్స్.
- 1998లో వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సెరెనా విలియమ్స్ జోడీతో తలపడిన భారత టెన్నిస్ క్రీడాకారుడు--మహేష్ భూపతి.
(ఈ పోస్టులోని సమాచారం తేది 01.02.2010 నాటికి తాజాకరిచబడినది.) |
వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు. |
క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు. |
అమెరికాకు చెందిన మరిన్ని పోస్టులకోసం చూడండి... విభాగము==>అమెరికా. |
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి