ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

3 ఫిబ్రవరి, 2010

గ్రామీ అవార్డు (Grammy Award)

  • ఇటీవల గ్రామీ అవార్డు పొందిన బారతీయుడు--ఏ.ఆర్.రహమాన్.
  • గ్రామీ అవార్డులు ఏ రంగంలో ప్రధానం చేస్తారు--సంగీతం.
  • గ్రామీ అవార్డులు ఎవరు ఇస్తారు--నేషనల్ అకాడమీ ఆఫ్ రికార్డింగ్ అండ్ సైన్సెస్.
  • గ్రామీ అవార్డులను ప్రధానం చేసే దేశం--అమెరికా.
  • గ్రామీ అవార్డులు ఎప్పుడు ప్రారంభించారు--1958.
  • గ్రామీ అవార్డుల అసలుపేరు--గ్రామ్‌ఫోన్ అవార్డులు.
  • గ్రామీ అవార్డు పొందిన తొలి భారతీయుడు--పండిత్ రవిశంకర్.
  • ఇంతవరకు గ్రామీ అవార్డు అందుకున్న భారతీయుల సంఖ్య--4.
  • ఏ.ఆర్.రెహమాన్‌కు ఏ పాటకు గాను రెండు గ్రామీ అవార్డులు వచ్చాయి--జయహో... (స్లమ్‌డాక్ మిలియనీర్ చిత్రం).
  • అత్యధిక గ్రామీ అవార్డులు అందుకున్న రికార్డు ఎవరి పేరిట ఉంది--జార్జి సోల్జి.
విభాగాలు: అవార్డులు,   సంగీతం,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,