ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

8 ఫిబ్రవరి, 2010

దులీప్ ట్రోఫి-2009-10 (Duleep Trophy-2009-10)


  • దులీప్ ట్రోఫి ఏ క్రీడకు సంబంధించినది--క్రికెట్.
  • 2010 దులీప్ ట్రోఫి విజేత--వెస్ట్ జోన్.
  • దులీప్ ట్రోఫిని వెస్ట్ జోన్ సాధించడం ఎన్నవసారి--16వ సారి.
  • దులీప్ ట్రోఫి ఫైనల్లో వెస్ట్‌జోన్ సాధించిన ప్రపంచరికార్డు--అత్యధిక పరుగుల ఛేదన.
  • 2010 దులీప్ ట్రోఫి ఫైనల్ అక్కడ జరిగింది--హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో.
  • వెస్ట్ జోన్ ఫైనల్లో ఎవరిపై విజయం సాధించింది--సౌత్ జోన్‌పై.
  • ఫైనల్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన వెస్ట్ జోన్ ఆటగాడు--యూసుఫ్ పఠాన్.
  • ఫైనల్లో వెస్ట్ జోన్ ఎన్ని వికెట్ల తేడాతో విజయం సాధించింది--3 వికెట్లు.
  • దులీప్ ట్రోఫిలో పాల్గొన్న జట్ల సంఖ్య--5.
  • 2008-09 దులీప్ ట్రోఫి విజేట--వెస్ట్‌జోన్.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

ఇవి కూడా చూడండి ... దులీప్ ట్రోఫి 2008-09

2010 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2010.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad