ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 ఫిబ్రవరి, 2010

దక్షిణాసియా క్రీడలు (South Asian Games)

  • ఇటీవల దక్షిణాసియా క్రీడలు ఎక్కడ జరిగాయి--ఢాకా (బంగ్లాదేశ్).
  • 2010 దక్షిణాసియా క్రీడలలో అత్యధిక పతకాలు సాధించిన దేశం--భారత్.
  • 11వ దక్షిణాసియా క్రీడలలో భారత్ సాధించిన పతకాల సంఖ్య--174 (90 స్వర్ణాలు).
  • భారత్ తరువాత అత్యధిక స్వర్ణపతకాలు సాధించిన దేశం--పాకిస్తాన్ (19).
  • దక్షిణాసియా క్రీడలు ఎన్ని సంవత్సరాలకోసారి నిర్వహించబడతాయి-- 2 సం.
  • ఇప్పటి వరకు భారత్ దక్షిణాసియా క్రీడలను ఎన్ని సార్లు నిర్వహించినది--రెండు సార్లు (1987 మరియు 1995).
  • తదుపరి దక్షిణాసియా క్రీడలు 2012లో ఎక్కడ జరుగుతాయి--న్యూఢిల్లీ.
  • మొట్టమొదటి దక్షిణాసియా క్రీడలు ఎక్కడ జరిగాయి--ఖాట్మండ్ (నేపాల్).
  • 2010 దక్షిణాసియా క్రీడలలో పాల్గొన్న దేశాల సంఖ్య--8.
  • 11 దక్షిణాసియా క్రీడల అధికారిక లోగో--కుటుంబ్ (బంగ్లాదేశ్ జాతీయ పక్షి).

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,