ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 ఫిబ్రవరి, 2010

వాంకోవర్ (Vancouver)

  • వాంకోవర్ నగరం ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది--నగరంలో వింటర్ ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి.
  • వాంకోవర్ ఏ దేశంలో ఉంది--కెనడా.
  • ఎవరి పేరు మీదుగా నగరానికి ఈ పేరు వచ్చినది--జార్జి వాంకోవర్.
  • వాంకోవర్ కంటె ముందు వింటర్ ఒలింపిక్ క్రీడలను నిర్వహించిన కెనడా నగరం--కాల్గురి.
  • వాంకోవర్ దేనికి ప్రసిద్ధి--పర్యాటకం, సినిమా పరిశ్రమ.
  • వాంకోవర్ ఏ ద్వీపకల్పంలో ఉంది--బురాండ్ ద్వీపకల్పం.
  • వాంకోవర్ ఏ ప్రావిన్సులో ఉంది--బ్రిటీష్ కొలంబియా.
  • కెనడాలోని పెద్ద నగరాలలో వాంకోవర్ స్థానం--8వది.
  • వాంకోవర్ నుండి ఓరియంట్ వరకు కల ట్రాన్స్-కంటినెంటల్ రైల్వే పేరు--కెనడియన్-పసిఫిక్ రైల్వే.

నగరాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>నగరాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,