ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 జనవరి, 2008

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ 2008 (Australian Open 2008)

  • 2008 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ ఎక్కడ జరిగింది--మెల్‌బోర్న్.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ 2008 పురుషుల టైటిల్ విజేత--నొవాక్ డొకోవిక్ (సెర్బియా).
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ 2008 మహిళల టైటిల్ విజేత--మరియా షరపోవా (రష్యా).
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ 2008 పురుషుల డబుల్స్ టైటిల్ విజేతలు--జోనాథన్ ఎర్లిచ్ (ఇజ్రాయెల్), ఆండీరాం (ఇజ్రాయెల్).
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ 2008 మహిళలల డబుల్స్ టైటిల్ విజేతలు--అలివొనా బొండారెంకో (ఉక్రేయిన్), కాటెరినా బొండారెంకో (ఉక్రేయిన్).
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ 2008 మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ విజేతలు--సన్ తియాన్‌తియాన్ (చైనా), నెరెడ్ జియోంజిక్ (సెర్బియా).
  • పురుషుల ఫైనల్లో నొవాక్ డొకోవిక్ ప్రత్యర్థి--జో విల్‌ప్రైడ్ సోంగా.
  • మహిళల ఫైనల్లో మరియా షరపోవా ప్రత్యర్థి--అన్నా ఇవనోవిచ్.
  • సానియా మీర్జా 3వ రౌండ్‌లో ఎవరి చేతిలో ఓడిపోయింది--వీనస్ విలయమ్స్.
  • పురుషుల సింగిల్స్‌లో నెంబర్ వన్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్‌ను సెమీస్‌లో ఓడించినది--నొవాక్ డొకోవిక్.
విభాగాలు:  క్రీడలు,  టెన్నిస్,  2008


1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,