ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 జులై, 2009

రోజర్ ఫెదరర్ (Roger Federer)

  • రోజర్ ఫెదరర్ ఏ క్రీడకు చెందిన ప్రముఖ ఆటగాడు--టెన్నిస్.
  • రోజర్ ఫెదరర్ ఏ దేశస్థుడు--స్విట్జర్లాండ్.
  • రోజర్ ఫెదరర్ సాధించిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్ళ సంఖ్య--16.
  • ఫెదరర్ తరువాత అత్యధిక గ్రాండ్‌స్లాం టైటిళ్ళు సాధించిన క్రీడాకారుడు--పీట్ సంప్రాస్.
  • ఇంతవరకు రోజర్ ఫెదరర్ ఎన్ని వింబుల్డన్ సింగిల్స్ టైటిళ్ళు సాధించాడు--6.
  • వింబుల్డన్ టైటిళ్ళ తర్వాత ఫెదరర్ అత్యధికంగా సాధించిన గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళు--అమెరికన్ ఓపెన్.
  • వింబుల్డన్ సింగిల్స్‌లో ఫెదరర్ సాధించిన రికార్డు--వరుసగా అత్యధిక సార్లు (7) ఫైనల్ చేరిన ఆటగాడు.
  • రోజర్ ఫెదరర్ కు ఒకేఒక్కసారి దక్కిన గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిల్--ఫ్రెంచ్ ఓపెన్.
  • రోజర్ ఫెదరర్ సాధించిన తొలి గ్రాండ్‌స్లాం టైటిల్ ఏది--వింబుల్డన్.

(ఈ పోస్టులోని సమాచారం తేది 01-02-2010 నాటికి తాజాకరించబడినది.)

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు

2 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కొన్నేళ్ళ క్రితం వేసిన పోస్టులలో పాత సమాచారం ఉంది. వాటిని తాజాకరణం చేయడానికి వీలుపడటం లేదు. కాబట్టి పోస్టు వేసిన తేదిని చూసి కరెంట్ అఫైర్స్‌కు చెందిన పాత పోస్టులైతే వదిలేయండి.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,