1 నవంబర్ 2010

అక్టోబరు 2010-5 (October 2010-5)

  • ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం--మెరాపీ అగ్నిపర్వతం.
  • ESPN - క్రిక్‌ఇన్ఫో ఆల్‌టైం వరల్డ్ ఎలెవన్‌లో చోటు సాధించిన ఏకైక భారతీయ క్రికెటర్--సచిన్ టెండుల్కర్.
  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరు నియమితులయ్యారు--భన్వర్ లాల్.
  • ఏ దేశంలో ఫుట్‌బాల్ మైదానంలో మారణకాండ జరిగి 14మంది మృతిచెందారు--హోండురస్.
  • ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య సదస్సు అక్టోబరులో ఎక్కడ జరిగింది--జపాన్ లోని నగోయాలో.
  • అనంతపురంలో టెన్నిస్ అకాడమీని ప్రారంభించిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు--రాఫెల్ నాదల్.
  • పర్యావరణ సమస్యల పరిష్కారం కోసం కొత్తఢిల్లీలో ప్రారంభించిన ట్రిబ్యునల్--గ్రీన్ ట్రిబ్యునల్.
  • ఇటీవల సాంస్కృతిక వారసత్వ అవార్డు పొందిన ప్రముఖ సితార్ విద్వాంసుడు--పండిత్ రవిశంకర్.
  • ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల సంస్థ భరత్ డైమండ్ బోర్స్‌ను ఏ నగరంలో ప్రారంభించారు--ముంబాయి.
  • ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ చే టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి ఎక్కడ శంకుస్థాపన చేయబడినది--హైదరాబాదు.
ఇవి కూడా చూడండి ... అక్టోబరు 2010-1234
విభాగాలు:  2010

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.