- ఇటీవల ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం --మౌంట్ మెరాపీ.
- భారతదేశంలో బారెన్ అగ్నిపర్వతం ఎక్కడ కలదు--అండమాన్ నికోబార్ దీవులలో.
- జపాన్‌కు చెందిన ప్రసిద్ధ అగ్నిపర్వతం--మౌంట్ ఫ్యుజి.
- వెసూవియన్ అగ్నిపర్వతం ఏ దేశంలో కలదు--ఇటలీ.
- అంటార్కిటికాలోని అతిపెద్ద అగ్నిపర్వతం--మౌంట్ ఎరెబస్.
- ఇటలీలోని సిసిలీ ద్వీపంలో ఉన్న అగ్నిపర్వతం--మౌంట్ ఎట్నా.
- సౌరకుటుంబంలో అతిపెద్ద అగ్నిపర్వతం--ఒలింపస్ మార్స్ (మార్స్ గ్రహంపై).
- ప్రపంచంలో అతిపెద్దదైన కోటోపాక్సి అగ్నిపర్వతం ఎక్కడుంది--ఈక్వెడార్.
- అతిపెద్ద అగ్నిపర్వతం మౌనాలీ ఏ ద్వీపంలో కలదు--హవాయి.
- అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఏర్పడే చిన్నచిన్న రాతిముక్కలను ఏమందురు--లాపిలీ.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి