ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

21 జూన్ 2008

రాఫెల్ నాదల్ (Rafael Nadal)

  • రాఫెల్ నాదల్ ఏ దేశస్థుడు--స్పెయిన్.రాఫెల్ నాదల్ ఏ క్రీడలో ప్రసిద్ధుడు--టెన్నిస్.
  • ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్‌లో రాఫెల్ నాదల్ వరుసగా 4 టైటిళ్ళు సాధించి ఎవరి రికార్డును సమం చేశాడు--జాన్ బోర్గ్.
  • 2006 నుంచి 2008 వరకు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో రాఫెల్ నాదల్ ఎవరిని ఓడించాడు--రోజర్ ఫెదరర్.
  • 2006, 2007 లలో వింబుల్డన్ ఫైనల్లో రాఫెల్ నాదల్ ఎవరి చేతిలో ఓడిపోయాడు--రోజర్ ఫెదరర్.
  • రాఫెల్ నాదల్ ఇంతవరకు గెలిచిన గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళ సంఖ్య--4.
  • ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్‌లో రాఫెల్ నాదల్ అత్యున్నత ర్యాంకు--2.
  • 2008 ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ ఎన్నో సీడెడ్ క్రీడాకారుడిగా ఆడినాడు--2.
  • 2008 ఫ్రెంచ్ ఓపెన్‌ ఫైనల్లో రాఫెల్ నాదల్ రోజర్ ఫెదరర్‌ను ఏ స్కోరుతో ఓడించాడు--6-1, 6-3, 6-0.
  • 2008 ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ సమీఫైనల్లో ఎవరిపై విజయం సాధించాడు--నోవక్ జకోవిచ్.

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.