ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 ఆగస్టు, 2011

ఆగస్టు 2011-2 (August 2011-2)

  • రిజర్వేషన్ల కథాంశంతో విడుదలై వివాదాస్పదంగా మారిన హిందీ చిత్రం-- ఆరక్షణ్.
  • ఇటీవల యూరప్‌కు చెందిన ఏ ప్రముఖ నగరంలో అల్లర్లు, లూటీలు, దహనాలు జరిగాయి-- లండన్.
  • రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఎక్కడ నిర్వహించబడ్డాయి-- విజయవాడ.
  • ఇటీవల రాష్ట్రపతిచే రద్దుకు గురైన 14 ఎఫ్ సెక్షన్ దేనికి సంబంధించినది-- పోలీసు నియామకాలకు.
  • సౌరకుటుంబం బయట శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న అతినల్లటి గ్రహం-- ట్రె-2బి.
  • ఆంధ్రప్రదేశ్లో క్రాప్ హాలిడే అధ్యయనానికి నియమించిన కమిటీ అధ్యక్షుడు-- మోహన్ కందా.
  • జాతీయ స్నూకర్ చాంపియన్ సాధించిన క్రీడాకారులుడు-- ఆదిత్య మెహతా.
  • తమిళనాడు, మహారాష్ట్రలకు గవర్నరుగా పనిచేసి ఇటీవల మరణించినది-- పి.సి.అలెగ్జాండర్.
  • ఇటీవల పాకిస్తాన్ ప్రయోగించిన సమాచార ఉపగ్రహం-- పాక్‌శాట్-1.
  • ఇటీవల అరెస్టుకు గురైన సిక్కిం మాజీ ముఖ్యమంత్రి-- నార్ బహదూర్ భండారి.
ఇవి కూడా చూడండి ... ఆగస్టు 2011-1,   3,   4,
విభాగాలు:  2011,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents