ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 ఆగస్టు, 2011

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు (World cCnference of Telugu Writers)

  • ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఏ నగరంలో నిర్వహించబడుతున్నాయి-- విజయవాడ.
  • ప్రపంచ తెలుగు రచయితల మహాసభల పరంపరలో 2011 సభలు ఎన్నవవి-- రెండవది.
  • ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నవి-- కృష్ణా జిల్లా రచయితల ఆధ్వర్యంలో.
  • తొలి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఎప్పుడు జరిగాయి-- 2007.
  • 2వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఎవరు ప్రారంభించారు-- సి.నారాయణరెడ్డి.
  • 2వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గౌరవాధ్యక్షుడు-- మండలి బుద్ధప్రసాద్.
  • రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదిక-- వేటూరి సుందర రామమూర్తి ప్రాంగణం.
  • రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభ ప్రత్యేక సంచిక-- తెలుగు వెన్నెల.
  • తొలి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఆవిష్కరించిన గ్రంథం-- వజ్రభారతి.
  • రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షుడు-- యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.
ఇవి కూడా చూడండి ... తెలుగు మహాసభలు,
విభాగాలు: 2011,   తెలుగు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,