ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 ఆగస్టు, 2011

మంత్రాలయం (Mantralayam)

(మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా)
  • మంత్రాలయం ఏ జిల్లాలో ఉంది-- కర్నూలు.
  • మంత్రాలయంలో కొలువైయున్న ప్రముఖ దైవం-- శ్రీరాఘవేంద్రస్వామి.
  • మంత్రాలయం ఏ నది ఒడ్డున ఉంది-- తుంగభద్ర నది.
  • మంత్రాలయం అసలు పేరు-- మాంచాలే.
  • మంత్రాలయం రైల్వేస్టేషన్ ఏ సెక్షన్‌లో ఉంది-- గుంతకల్-వాడి సెక్షన్.
  • రాఘవేంద్రస్వామి ఎవరి భక్తుడు-- శ్రీహరి.
  • రాఘవేంద్ర స్వామి అసలు పేరు-- వెంకటనాథుడు.
  • వెంకటనాథుని గురువు-- గురు సుధీంద్రతీర్థ.
  • స్వామి దర్శనానికి వచ్చే భక్తులు మొదటగా ఏ ఆలయాన్ని దర్శిస్తారు-- మాంచాలమ్మ ఆలయం.
  • స్వామిని అవమానపర్చడానికి ప్రయత్నించి స్వామి మహత్యంచే భంగపడి చివరకు స్వామి శరణుకోరిన ఆదోని నవాబు-- మసూద్ ఖాన్.
విభాగాలు:  హిందూమతము,   కర్నూలు జిల్లా,   తుంగభద్ర నది,  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,