ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

19 ఆగస్టు, 2011

జ్వాలా గుత్తా (Jwala Gutta)

  • జ్వాలా గుత్తా ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- 2011 సం.పు అర్జున అవార్డు ప్రకటించబడింది.
  • జ్వాలా గుత్తా ఏ ఆటకు చెందిన క్రీడాకారిణి-- బ్యాడ్మింటన్.
  • జ్వాలాగుత్తా ఏ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిని వివాహం చేసుకొని విడాకులు తీసుకుంది-- చేతన్ ఆనంద్.
  • జ్వాలా గుత్తా తల్లి ఏ దేశస్థురాలు-- చైనా.
  • మహాత్మాగాంధీ శిష్యుడైన జ్వాలా గుత్తా తల్లి తాతగారు-- సెంగ్.
  • జ్వాలాగుత్తాకు ముందు బ్యాడ్మింటన్ విభాగంలో అర్జున అవార్డు పొందిన క్రీడాకారిణి-- సైనా నెహ్వాల్ (2009).
  • 2010 కామన్వెల్త్ క్రీడలలో జ్వాలా గుత్తా ఏ విభాగంలో స్వర్ణపతకం సాధించింది-- మహిళల డబుల్స్.
  • 2010 కామన్వెల్త్ క్రీడలలో జ్వాలా గుత్తా ఎవరితో జతకట్టి స్వర్ణం సాధించింది-- అశ్విని పొన్నప్ప.
  • 2011 ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో జ్వాలా-ఆశ్విని జోడి సాధించిన పతకం-- కాంస్యపతకం.
  • ప్రపంచ బ్యాడ్మింటన్ లో జ్వాలా గుత్తా అత్యున్నత ర్యాంకు-- 6 (మహిళల డబుల్స్).
విభాగాలు: భారతదేశ క్రీడాకారులు,   బ్యాడ్మింటన్,   హైదరాబాదు,   అర్జున అవార్డు గ్రహీతలు,   1983, 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad