ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

13 ఎప్రిల్ 2011

తమిళనాడు (Tamilnadu)

  • తమిళనాడు రాష్ట్ర అధికార భాష-- తమిళం.
  • మద్రాసు రాష్ట్రం పేరు తమిళనాడుగా ఎప్పుడు మార్చబడింది-- 1969.
  • తమిళనాడులో అతిపెద్ద నగరం-- చెన్నై.
  • భారతదేశపు తొలి న్యూట్రాన్ రియాక్టర్ "కామిని" తమిళనాడులో ఎక్కడ నెలకొల్పబడింది-- కల్పాక్కం.
  • పాండ్యుల రాజధానిగా ఉన్న తమిళనాడులోని పట్టణం-- మధుర.
  • తమిళనాడులో లెగ్నైట్ గనులకు పేరుగాంచిన ప్రాంతం-- నైవేలి.
  • తమిళనాడు ధాన్యాగారంగా పేరుపొందిన జిల్లా- తంజావూరు.
  • తమిళనాడుకు కర్ణాటక రాష్ట్రానితో ఏ నదీజలాలపై వివాదం ఉంది-- కావేరీ నదీ జలాలు.
  • తమిళనాడులో కల భారతదేశపు దక్షిణాగ్రము-- కన్యాకుమారి.
  • తమిళనాడు రాష్ట్ర అధికార చిహ్నం-- గోపురం.
విభాగాలు:  రాష్ట్రాలు,   తమిళనాడు,  

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.