ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 ఏప్రిల్, 2011

ఏప్రిల్ 2011 (April 2011)

  • 2011 సరస్వతీ సమ్మాన్ అవార్డు ఎవరికి లభించింది-- ఎస్.ఎల్.బైరప్ప (కన్నడ రచయిత).
  • ఏ రచనకు గాను బైరప్పకు సరస్వతీ సమ్మాన్ అవార్డు లభించింది-- "ముంద్రా" నవల.
  • వేలంలో 2011 ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ బంతిని సొంతం చేసుకున్న తెలుగు వ్యక్తి-- రాజు వేగేశ్న.
  • ఇటీవల అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్షచేసిన ప్రముఖుడు-- అన్నాహజారే.
  • ఇటీవల మరణించిన భారత మాజీ వైమానికదళాధిపతి-- డెన్నిస్ ఆంటోని లా ఫోటేన్.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మెన్‌గా ఎవరు నియమితులయ్యారు-- ప్రదీప్ చౌదరి.
  • ఇటీవల మరణించిన దక్షిణ భారత సినీనటి-- సుజాత.
  • 2011 ఠాగూర్ అంతర్జాతీయ అవార్డు ఎవరికి ప్రకటించబడింది-- అన్నాహజారే.
  • ప్రపంచ వార్తాపత్రికల అధ్యక్షుడిగా ఎన్నికైన భారతీయుడు-- జాకబ్ మాథ్యూ.
  • ఏ దేశంలో ప్రముఖ రహదారికి ఇందిరాగాంధీ పేరు పెట్టాలని నిర్ణయించారు-- బంగ్లాదేశ్.
ఇవి కూడా చూడండి ... ఏప్రిల్ 2011-2,  3,   4
విభాగాలు:  2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,